పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : అక్రూరునితోఁ గుంతి తనకష్టములను జెప్పుట

నిపల్కుటయుఁ గొంతి క్రూరుఁ జూచి
నుకంపతోడ నిట్లని యల్లఁబలికె
రాజు సముఁడౌను తని నందనులు 
క్రూరులు ప్రజ వీరిఁ గొలువంగనీరు, 
దిగాక బిడ్డల నందఱిఁ ద్రోచి
దిఁబూని బంధించి డుగులోపలును
ళంబు పెట్టించి నసర్పవితతి
రువడి గరపింపఁ బ్రాణగండములుఁ
లఁచిన వీరును ప్పుగాఁ గొనరు
దని సుతులను వారింపఁ డతఁడు
దైవంబు కతన నింలు బారులడఁగె
గోవిందుతోడ మా కుశలంబుఁ జెప్పు.   - 490
పుట్టిన యిల్లునుఁ బొరిఁ జూచ్చినిల్లు
నిట్టిదె మా భాగ్య మేమంచు వగవ
దేకి కడుపున దేవేంద్రవంద్యుఁ
డావిష్ణుఁడుదయించుని పెద్దలాడఁ
లుకులు విందు నా భాగ్యంబు కతనఁ 
లఁచిన తలఁపులు లకూర్చె దైవ”
మ ని చెప్పుటయు విని క్రూరుఁ డంత
వియంబుచేఁ గొని విదురుఁడుఁ దాను